లబ్ధిదారులకు చెప్పరు... గోధుమల గుట్టు విప్పరు.. పంపిణీ తేదీ ముగియడంతో డీలర్ల తికమక
హైదరాబాద్‌సిటీ, వెలుగు: లబ్ధిదారులకు సమాచారం ఇవ్వకుండా రేషన్‌షాపులకు పంపించిన గోధుమ నిల్వలు అక్కడే మగ్గిపోతున్నాయ్. ఎండాకాలంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ఉండాలని గత మార్చి