లేబర్ కోడ్స్‌‌‌‌పై అందరితో చర్చించాకే రూల్స్‌..తొందరపాటు నిర్ణయాలు ఉండవు: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

కేంద్రం ప్రతిపాదించిన కొత్త లేబర్ కోడ్స్ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోదని డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫ్ స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ (శక్తి) మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.