విజిబుల్ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌లో మహిళా పోలీసుల భాగస్వామ్యాన్ని పెంచుతున్నాం : సీపీ గౌష్ ఆలం

విజిబుల్ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌లో మహిళా పోలీసుల భాగస్వామ్యాన్ని పెంచుతున్నామని సీపీ గౌష్ ఆలం అన్నారు. శుక్రవారం కమిషనరేట్‌‌‌‌‌‌‌‌లో ‘సేఫ్ హాండ్స్ విత్ తెలంగాణ పోలీస్ -నారీశక్తి’ కార్యక్రమాన్ని నిర్వహించారు.