విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారితో పాటు ఇద్దరి మృతి

విజయవాడలోని బీబీగూడెం వద్ద ఉన్న పశ్చిమ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును కంటైనర్ వెనక నుంచి ఢీకొట్టడంతో.. ముందున్న ట్యాంకర్‌ను కారు బలంగా ఢీకొట్టింది.