విజయ్ దేవరకొండ సరసన కృతి సనన్ ? డైరెక్టర్ మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ జోరులో ఉన్నారు. పెళ్లి తర్వాత బిజీ బిజీ గడుపున్న ఆయన ప్రస్తుతం 'హాయ్ నాన్న' ఫేమ్ శౌర్యూవ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న'#VDx శౌర్యువ్' మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటనతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి.