వైద్యచరిత్రలో అరుదైన చికిత్స.. ఒకేసారి, ఒకే పేషెంట్‌కు 5 అవయవాలను అమర్చి..చరిత్ర సృష్టించిన ఉస్మానియా డాక్టర్లు

వైద్య చరిత్రలో అరుదైనచికిత్స. ఉస్మానియా డాక్టర్లు మరోసారి రికార్డు సృష్టించారు. దేశంలోనే తొలిసారి ఒకేసారి ఒకే పేషెంట్ కు 5 అవయవాలను విజయవంతంగా (మల్టి విసెరల్)ట్రాన్స్ ప్లాంట్ చేశారు ఉస్మానియా డాక్టర్లు.