విద్యుత్ ఉద్యోగులకు మంత్రి గొట్టిపాటి కీలక హామీ.. త్వరలోనే నూతన నియామకాలు
విద్యుత్ ఉద్యోగుల పని ఒత్తిడి తగ్గించేందుకు నూతన నియామకాలు చేపట్టనున్నట్టుగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చెప్పారు. గత ప్రభుత్వం విధ్వంసం చేసిన వ్యవస్థని గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు.