విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. అందుకోసం రూ.4.23 కోట్లు మంజూరు!

తెలంగాణ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఫిబ్రవరి 16 నుండి మార్చి 10 వరకు సాయంత్రం ఉచితంగా స్నాక్స్ అందించనుంది. ఏకాగ్రత, ఉత్సాహం పెంపొందించడానికి రూ. 4.23 కోట్లు మంజూరు చేసింది. మార్చి 14 నుండి జరిగే SSC పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడమే ఈ పథకం లక్ష్యం.