వీబీ జీ రామ్ జీ చట్టంపై సుప్రీంకు... ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని మంత్రివర్గ తీర్మానం
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని, న్యాయపరంగా పోరాడాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. సెక్రటేరియెట్లో