వైభవా మజాకా.. అతి తక్కు బాల్స్లో సెంచరీ.. దెబ్బకు మరో రెండు రికార్డ్స్ బ్రేక్ !
చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి రికార్డ్స్ ను తిరగరాసే ఇన్నింగ్స్ ఆడటమే. 14 ఏళ్ల వయసున్న వైభవ్.. పెద్ద పెద్ద స్టార్స్ కు కూడా సాధ్యం కాని రికార్డు నెలకొల్పి క్రికెట్ చరిత్రను షేక్ చేశాడు.