వామ్మో ఇలా ఉన్నావేంట్రా..! ఉద్యోగం ఇవ్వని కంపెనీలు సర్వనాశనం అవ్వాలని పూజలా..?
ఉద్యోగం కోసం అప్లై చేసి, ఇంటర్వ్యూలు ఇచ్చి.. ఆ తర్వాత కంపెనీ నుంచి ఎలాంటి రిప్లై రాకపోతే ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. ఆ నిరీక్షణలో ఉండే నరకం, ఫోన్ నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారీ