వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటికీ 86 కోట్లు

వేములవాడ టెంపుల్​ ఏరియా డెవలప్​మెంట్​ అథారిటికీ రూ.86.25 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం రాష్ట్ర మున్సిపల్​ శాఖ సెక్రటరీ టీకే శ్రీదేవి ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు వేర్వేరుగా రెండు జీవోలను జారీ చేశారు.