వార్డు మెంబర్లంతా ఒక్క సామాజిక వర్గం వారే..!

ఒక గ్రామ పంచాయతీలోని 10 వార్డు స్థానాలకు 10 ఒకే సామాజికవర్గం (ఎస్సీ మాదిగ) దక్కించుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా శెట్టి ఆత్మకూరు గ్రామంలో జరిగింది.