వరుణ దేవుడా రావయ్యా..! వాన కురవాలె.. కరువుదీరాలె ..ఖమ్మం జిల్లాలో వీవీ పాలెం రైతులు ప్రత్యేక పూజలు

ఎల్ నినో ప్రభావంతో వానలు ముఖం చాటేశాయి. ఇప్పటికే దుక్కులు దున్ని, విత్తనాలు వేసిన రైతులు వరుణుడి కోసం ఎదురుచూస్తున్నారు