వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ

తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్‌‌‌‌ విశ్వవేదికపై తన ఎత్తులతో అదరగొడుతున్నాడు. ప్రతిష్టాత్మక ఫిడే వరల్డ్ ర్యాపిడ్‌‌‌‌ చెస్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో కాంస్యంతో మెరిసిన అతను బ్లిట్జ్‌‌‌‌ విభాగంలోనూ టాప్ గేర్‌‌‌‌‌‌‌‌లో దూసుకెళ్తున్నాడు.