వర్షాకాలంలో రైళ్ల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టండి..అధికారులకు జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఆదేశం
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైళ్ల భద్రత విషయంలో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు.