నీళ్లివ్వండి ప్లీజ్! ఎల్నినో, కరువు నేపథ్యంలో ఎగువ రాష్ట్రాలకు సర్కారు విజ్ఞప్తి

ఎల్​నినో ముప్పు.. కరువు సంక్షోభం తరుముకొస్తున్న వేళ.. రాష్ట్రానికి అందాల్సిన నీళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. నైరుతి రుతుపవనాలు వీక్​గా ఉండడం, ఎగువన వర్షాలు పడకపోతుండడంతో.. మన ప్రాజెక్టులకు వచ్చే వరదలు కూడా తగ్గే ప్రమాదం పొంచి ఉంది. ఆ ముప్పును దృష్టిలో ఉంచుకుని ఎగువ రాష్ట్రాల నుంచి నీటిని తీసుకునేందుకు ప్