వర్షం వస్తే అధికారులు రోడ్లపై ఉండాల్సిందే.. అవసరమైతే నేనే రోడ్డు మీదికి వస్తా..అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

ఇకపై వర్షం పడే సమయంలో ట్రాఫిక్ ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ రోడ్లపైనే ఉండాలని సీఎం స్పష్టం చేశారు.