వరి కొయ్యకాలు, పంట వ్యర్థాలు కాల్చొద్దు..భూమి ఆరోగ్యాన్ని కాపాడండి: అగ్రికల్చర్ డైరెక్టర్ బీ గోపి
వరి కొయ్యకాలు, ఇతర పంట వ్యర్థాలు కాల్చడం వల్ల భూసారం దెబ్బతినడంతో పాటు పర్యావరణం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ బీ గోపి పేర్కొన్నారు.