విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ ఐటీ క్యాంపస్‌ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకోసం ఆ సంస్థకు 20 ఎకరాల భూమి కేటాయించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.