సీఎంను కలిపిస్తా.. మెసేజ్ చేయండి..సెక్రటేరియెట్‌‌‌‌ లో ఫేక్ కానిస్టేబుల్ రీల్స్

సీఎం రేవంత్ రెడ్డిని కలిపిస్తానంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన ఓ నకిలీ కానిస్టేబుల్‌‌‌‌ను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని ఒంగోలుకు చెందిన రవి (అలియాస్ నిఖిల్ యాదవ్) అనే వ్యక్తికి పోలీస్ కావాలనే కోరికతో నిత్యం పోలీస్ యూనిఫామ్ ధరించి రీల్స్ చేస్తున్నాడు.