సిక్కింలో ఫుట్బాల్ ఆడిన ప్రధాని మోదీ.. ఫొటోలు వైరల్..

భారత ప్రధాని నరేంద్ర మోదీ సిక్కిం రాష్ట్ర రాజధాని గ్యాంగ్టక్లో సందడి చేశారు. యువతతో కలిసి ఫుట్బాల్ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. సిక్కిం రాష్ట్ర అవతరణ జరిగి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి.