సంక్రాంతికి 6 వేలు.. మేడారం జాతరకు 3 వేల బస్సులు : ఆర్టీసీ

ఏ చిన్న అవకాశం వచ్చినా ఆదాయం పెంచుకోవడంపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పుడు ఒకేసారి రెండు పెద్ద పండుగలు వస్తుండడంతో మరింత పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది.