సంక్రాంతి తర్వాత సర్పంచ్లకు ట్రైనింగ్!..ఒక్కో బ్యాచ్లో 50 నుంచి 100 మందికి శిక్షణ

గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. సర్పంచ్లకు పల్లెల్లో పాలన, నిధులు, విధులు, డెవలప్మెంట్ తదితర అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తున్నది.