స్కూళ్లు, కాలేజీల్లో సానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉంచాలి
బాలికల రుతుస్రావ ఆరోగ్యంపై సుప్రీం కోర్టు గత నెల 13న ఇచ్చిన తీర్పును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ది గర్ల్ ఫౌండేషన్ ఫౌండర్ రోహిణి నాయుడు, ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు అంజలి డిమాండ్ చేశారు.