స్కూళ్ల బస్ లు .. ఫిట్నెస్.. రూల్స్ తుస్..ఆర్టీఏ కార్యాలయానికి రాకుండానే సర్టిఫికెట్లు?

మంచిర్యాల జిల్లాలో స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ తనిఖీల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం ఆర్టీఏ కార్యాలయంలో జరగాల్సిన తనిఖీలను కొంతమంది అధికారులు నేరుగా స్కూళ్లకు వెళ్లి నిర్వహిస్తుండటంతో ఫిట్‌నెస్ ప్రక్రియ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.