ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌గా సింగపూర్ పాస్‌పోర్ట్ నిలిచింది. వరుసగా మూడో ఏడాది కూడా టాప్‌లో నిలిచింది. ‘ది హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్’ తాజా నివేదికలో సింగపూర్ పాస్ పోర్ట్ టాప్‌లో నిలవగా.. భారత్ 80 వ స్థానం దక్కించుకుంది.