సింగరేణి కార్మికులపై రేవంత్ పగ : బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్రావు
సింగరేణి కార్మికులపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. కాళ్లు లేనివాళ్లను, కండ్లు కనిపించని వాళ్లను, గుండెకు బైపాస్ సర్జరీ చేసినోళ్లనూ ఉద్యోగం చెయ్యాలంటూ ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.
డిసెంబర్ 28, 2025
1