స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటమి తప్పదు : ఎంపీ మల్లు రవి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటమి తప్పదని ఎంపీ మల్లు రవి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే.. తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.