స్థానిక మహిళలకు భారీగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ.. ఇంటర్ పాసైతే నేరుగా సర్కార్ కొలువు

మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కింద అశ్వారావుపేట, బూర్గంపాడు, చంద్రుగొండ, చర్ల, దమ్మపేట, దుమ్ముగూడెం, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లెందు ప్రాజెక్టుల పరిధిలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణత కలిగిన స్థానిక మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు..