సిద్దిపేటలో ఇక బిఅర్ఎస్ అడ్రస్ గల్లంతే : మంత్రి వివేక్ వెంకటస్వామి

సిద్దిపేటలో బీఆర్ఎస్​ను లేకుండా చేస్తామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్ రావును ఓడించి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఉమ్మడి మెదక్​జిల్లా ఇన్​చార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.