సైకిల్లో గాలి తీస్తున్నాడనే అనుమానంతో ఓ విద్యార్థిని హెచ్ఎం సీనియర్ విద్యార్థులతో కొట్టించాడు. కొంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో తరచూ విద్యార్థుల సైకిళ్లలో గాలి తీస్తున్నారు. అంతేగాకుండా సైకిల్ పెడల్స్ చోరీకి గురవుతున్నాయి.