సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ గా కనకమేడల రవీంద్రకుమార్

సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (ఏఎస్ జీఐ) గా సీనియర్ అడ్వొకేట్, తెలుగుదేశం పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ను కేంద్రం నియమించింది.