సైబర్ నేరాలపై అలర్ట్గా ఉండాలి..నిర్మల్ జిల్లా పెంచికల్ పాడ్లో పొలీసులు కార్డెన్ సెర్చ్

కుంటాల, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సైబర్ నేరాలపై అలర్ట్​గా ఉండాలని నిర్మల్​జిల్లా భైంసా అడిషనల్ ఎస్పీ సాయి కిరణ్ సూచించారు. బుధవారం కుంటాల మండలంలోని పెంచి కల్ పాడ్ లో పొలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.