సముద్రం అడుగున కళ్లుచెదిరే నిధి.. కోట్ల విలువైన బంగారం, వెండి నాణేలు లభ్యం

ఫ్లోరిడా తీరంలో సముద్రంలో మునిగిపోయిన స్పానిష్ ఓడల నుంచి అన్వేషణ బృందం పది లక్షల డాలర్ల విలువైన వెండి, బంగారం, వజ్రాల నిధిని వెలికితీసింది. 1715లో తుపానులో ధ్వంసమైన ఓడల్లోని ఈ సంపదలో 1,000 బంగారు, వెండి నాణేలున్నాయి. మొత్తం 40 కోట్ల డాలర్ల విలువైన సంపద సముద్ర గర్భంలో ఉందని అంచనా. ఈ అద్భుత ఆవిష్కరణ చరిత్రకు కొత్త కోణాన్నిచ్చింది. అయితే, ఈ తీరంలో నిధుల కోసం అన్వేషణ కొనసాగుతోంది.