సమ్మక్క- సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ పమేలా సత్పతి

జనవరి 28 నుంచి 31 వరకు జిల్లాలో నిర్వహించనున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.