సమోసాలు కొనటానికి రైలును మధ్యలోనే ఆపాడా : వైరల్ వీడియోపై రైల్వేశాఖ ఏం చెబుతోంది..?

మధ్య ప్రదేశ్ రాష్ట్రం. ఇండోర్ ఏరియా. పట్టాలపై వెళుతున్న గూడ్స్ రైలు సడెన్ గా ఆగింది. అందులో నుంచి రైలు డ్రైవర్ కిందకు దిగాడు. పట్టాల పక్కన ఉన్న ఓ చిన్న బడ్డీ కొట్టులో సమోసాలు కొన్నాడు. సమోసాల ప్యాకెట్ మళ్లీ రైలు ఎక్కాడు.. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ గూడ్స్ రైలు వెళ్లిపోయింది. ఈ మొత్తం ఇన్సిడెంట్ ను ఓ.............