సర్కారు కాలేజీల్లో బ్రేక్ ఫాస్ట్.. మిడ్డేమీల్స్..జూన్ 12న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని సర్కారు కాలేజీల్లో చదివే విద్యార్థుల ఆకలి తీర్చేందుకు సర్కారు కొత్త స్కీంకు శ్రీకారం చుట్టింది. స్కూల్ విద్యార్థులకు అందించినట్టుగానే ఇంటర్ విద్యార్థులకూ ఈ ఏడాది నుంచి మిడ్డేమీల్స్ తో పాటు బ్రేక్ ఫాస్ట్ అందించాలని నిర్ణయించింది.