సర్టిఫికెట్లు అందించడంలో జాప్యం చేయొద్దు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

తహసీల్దార్లు కుల, ఆదాయ సర్టిఫికెట్లు జారీ చేయడంలో జాప్యం చేయొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. అవసరమైతే ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటిని త్వరగా పూర్తి చేయాలని ఆమె ఆర్డీఓ, డీఈఓలను ఆదేశించారు.