స్వీట్ వాయిస్:  చాక్లెట్ తో మనసులోని మాట చెప్పేయండి..!

ప్రేమ ఎంత మధురమో.... చాక్లెట్అంత మధురం. మధురం అంటే తీపి అని తెలుసుగా...   ప్రేమ ఎంత తియ్యనైనదో మీ వాలెంటైన్ కి తెలియజేయండి. తియ్యగా మాట్లాడటం అందరి వల్ల కాదు. కాబట్టి ఒక చాక్లెట్ ఇవ్వండి.