హుజూర్నగర్లో వ్యవసాయ కాలేజీ ఏర్పాటు వరం లాంటిది: అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో అగ్రికల్చరల్ కాలేజ్ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు వరం లాంటిదని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ అల్దాస్ జానయ్య అన్నారు.