హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుపడిన సాఫ్ట్‌వేర్లు..

హైదరాబాద్ మహానగరంలో మరోసారి డ్రగ్స్ బయటపడ్డాయి. ఓ పబ్‌పై దాడి చేసిన ఈగల్ టీమ్, సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేశారు.