హైదరాబాద్‌‌లో బీఎల్‌‌ఏలు తక్కువే..జిల్లాలో 47 లక్షల ఓటర్లు, 4,062 బూత్‌‌లు

స్పెషల్ ​ఇంటెన్సివ్​ రివిజన్(సర్)​ ప్రక్రియలో కీలకపాత్ర పోషించే బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌‌ఏలు) నియామకాన్ని రాజకీయ పార్టీలు అంతగా పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ జిల్లాలో 47,36,669 మంది ఓటర్లు, 4,062 పోలింగ్ బూత్‌‌లు ఉండగా, ప్రతి రాజకీయ పార్టీ ఒక్కో బూత్‌‌కు ఒక్కో బీఎల్‌‌ఏను నియమించాల్సి ఉంది.