హైదరాబాద్ గాలిలో సల్ఫర్ డయాక్సైడ్... రోజుకు కిలోల కొద్దీ విడుదలవుతున్న సైలెంట్ కిల్లర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: కంటికి కనిపించదు... వాసన ఉండదు.. కానీ ఊపిరి పీల్చినప్పుడల్లా చేయాల్సిన నష్టం చేసేస్తుంది. అదే సల్ఫర్ డయాక్సైడ్(ఎస్ఓ 2). ఈ ఉద్గారాల పరిమితి హైదరాబాద్​ఏరియాలో క్రమంగా పెరుగుతోంది