హైదరాబాద్ టు ముంబై పోర్టుకు రీఫర్ కంటైనర్ స్పెషల్ సర్వీస్

గతిశక్తి కార్గో టెర్మినల్ లో భాగంగా వీక్లీ రీఫర్ కంటైనర్ స్పెషల్ సర్వీసును దక్షిణ మధ్య రైల్వే (ఎస్ సీఆర్) హైదరాబాద్ డివిజన్ ప్రారంభించిందని ఎస్ సీఆర్ చీఫ్​ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.