హైదరాబాద్: దేవాలయాల పాలనకు ‘సీటా’..స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్స్ ఏర్పాటు
రాష్ట్రంలోని దేవాలయాల నిర్వహణను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం 'స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్' (సీటా)ను పునఃప్రారంభించింది.