హైదరాబాద్ పబ్లిక్ కు అలర్ట్: KBR పార్క్ వైపు వెళ్తున్నారా..? ఇకపై ట్రాఫిక్ ఆంక్షలు ఇలా...!
హైదరాబాద్ లో KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు పోలీసులు