హైదరాబాద్ ప్రజలను చూసి గర్వపడుతున్నా.. సీజేపీ నిరసనలో సోనమ్ వాంగ్ చుక్ కామెంట్స్
విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ మాట్లాడుతూ.. సీజేపీ ఒక రాజకీయ వేదిక కాదని, ప్రతి భారతీయుడిని మేల్కొలపడమే దాని ప్రాథమిక లక్ష్యం అని చెప్పారు. దేశ యువతను ముందుకు సాగేలా...