హైదరాబాద్ లో ఇల్లు చాలా కాస్ట్లీ గురూ..! దేశంలో మూడో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్...
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ అత్యంత ఖరీదుగా మారింది. ఇక్కడ ఇల్లు కొనాలంటే కుటుంబం తన ఆదాయంలో 41 శాతానికి పైగా నెల కిస్తీకి కట్టాలి. అంటే, ఈ సిటీలో