హైదరాబాద్ లో ట్రాఫిక్‌కు అడ్డుగా ఉన్న బస్టాపుల మార్పు.. వాటర్ లాగింగ్ సమస్యకు రోబోటిక్ క్లీనింగ్ ఫార్ములా

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ట్రాఫిక్‌కు అడ్డంకిగా ఉన్న బస్టాప్‌లను రోడ్డు వెడల్పు ఎక్కువ ఉన్న ప్రాంతాలకు మార్చాలని నిర్ణయించారు. సిటీలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వానాకాలంలో సమస్యలు, ప్రజా భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో